Hit Cinema: ఆ హిట్ సినిమాలో కిస్ సీన్ తీయడానికి 3 రోజులు పట్టిందంట.. ఎందుకంటే..!

1 year ago 33
ప్రస్తుతం సినిమాల్లో బోల్డ్‌ సీన్స్‌ సాధారణంగా మారాయి. ఒకప్పుడు సినిమాల్లో ఐటెమ్స్ సాంగ్స్‌ ఉంటేనే పెద్ద గొప్ప అనుకునేవారు. కానీ ఇప్పుడు మూవీస్‌లో ఇంటిమేట్ సీన్స్, ముఖ్యంగా లిప్‌ లాక్స్ కామన్‌ అయిపోయాయి. బాలీవుడ్‌లో అయితే ఇమ్రాన్ హష్మీ కిస్సింగ్‌ సీన్లతోనే పాపులర్‌ అయ్యాడు.
Read Entire Article