Hit Film: ఈ హిట్ సినిమాకు 17 ఏళ్లు.. ఇందులో నటించిన యాక్టర్‌ను ఇంకా టార్గెట్ చేస్తున్నారు.
2 weeks ago
3
బాలీవుడ్ మూవీ ‘జానే తూ యా జానే నా’లో అయాజ్ ఖాన్ సుశాంత్ మోదీ పాత్రలో నటించి, జెనీలియాను కొట్టిన సీన్ వల్ల 17 ఏళ్ల తర్వాత కూడా హేట్ కామెంట్స్ ఎదుర్కొంటున్నాడు.