Hit Movie: 16 ఏళ్లుగా ఈ రొమాంటిక్ మూవీ క్రేజే వేరు భయ్యా..! ఇప్పటికీ ఓటీటీలో అదే డిమాండ్

5 months ago 7
పదహారేళ్ల క్రితం ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన ఓ లవ్ స్టోరీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా 18 అవార్డులు ఖాతాలో వేసుకుంది. తరాలు మారినా ప్రేమ ఫీలింగ్ మారదని చెప్పిన ఆ సినిమా ఏదంటే?
Read Entire Article