Hit Movie: 64 ఏళ్ల హీరో 34 ఏళ్ల హీరోయిన్.. 45 రోజుల్లోనే షూటింగ్ ఫినిష్.. కట్ చేస్తే,
8 months ago
15
సినిమాల్లో రొటీన్ ఫార్ములాలను బ్రేక్ చేస్తూ 2007లో ఓ సినిమా వచ్చింది. 64 ఏళ్ల హీరో, 34 ఏళ్ల హీరోయిన్ మధ్య ప్రేమకథ అంటే వర్కవుట్ అవుతుందా అని అందరూ పెదవి విరిచారు. కానీ, ఊహించని విధంగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.