Hit Movie: ఈ మూవీ క్లైమాక్స్ ఓ వండర్.. రూ.16 కోట్లతో తీస్తే రూ.400 కోట్ల వసూళ్లు
6 months ago
8
భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే విజయం సాధిస్తాయని అనుకుంటున్న రోజుల్లో.. ఒక చిన్న మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.16 కోట్లతో తీస్తే, ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు నెలకొల్పింది.