Honey Movie Review: నవీన్ చంద్ర 'హనీ' మూవీ రివ్యూ.. ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులను మెప్పించిందా?
4 weeks ago
5
మూఢనమ్మకాలు మనిషిని ఎంత దూరం తీసుకెళ్తాయి? ‘హనీ’ సినిమా చూసిన తర్వాత ఈ ప్రశ్న చాలా భయపెడుతుంది. ‘పలాస’తో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు కరుణ కుమార్, ఈసారి వాస్తవ సంఘటనల ఆధారంగా 'హనీ'సినిమాతో ఓ చీకటి ప్రయాణాన్ని తెరపైకి తీసుకొచ్చాడు.