Honey Movie Teaser: వెన్నులో వణుకు పుట్టిస్తున్న నవీన్ చంద్ర 'హనీ' మూవీ టీజర్.. చేతబడి కాన్సెప్ట్‌ మామ!

7 months ago 28
ఈ మధ్య కాలంలో కొత్త కాన్సెప్ట్ సినిమాలకు ఆడియెన్స్ నుంచి వస్తున్న అటెన్షన్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా థ్రిల్లర్, హార్రర్ జానర్‌లో సినిమాలు వస్తున్నాయంటే ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి సినిమాలకు టాక్ కాస్త పాజిటీవ్‌గా వచ్చినా సరే కలెక్షన్లు ఊహకు కూడా అందవు.
Read Entire Article