బాలయ్య బ్యూటీ హనీ రోజ్ రీసెంట్‌గా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తనను వెంబడిస్తూ, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపింది. తాను రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉన్నానని, ఈ వేధింపులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోనని అన్నారు.