Horror Comedy Movie: హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతోన్న లోపలికి రా చెప్తా టీజర్ రిలీజైంది. ఈ సినిమాలో కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఈ టాలీవుడ్ మూవీ ఏప్రిల్‌లో థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.