Horror Comedy OTT: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ స్త్రీ 2 ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ హారర్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన స్త్రీ 2 మూవీ 750 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.