Horror Comedy OTT: ఓటీటీ కంటే ముందుగానే టీవీలోకి రాబోతున్న వంద కోట్ల‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ కామెడీ మూవీ

5 months ago 8

Horror Comedy OTT: బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ మూవీ ముంజ్య ఓటీటీ కంటే ముందు టీవీల్లోకి రాబోతోంది. ఈ సినిమా ఆగ‌స్ట్ 24న స్టార్ గోల్డ్ ఛానెల్‌లో టెలికాస్ట్ కాబోతోంది.

Read Entire Article