Horror Comedy OTT: ఓ బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ ఓటీటీలోకి కాకుండా నేరుగా టీవీ ప్రీమియర్ కు సిద్ధమవుతుండటం విశేషం. థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే.. మూవీ మాత్రం నేరుగా టీవీ ప్రీమియర్ డేట్ కూడా అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచింది.