Horror Comedy OTT: మలయాళం హారర్ కామెడీ మూవీ హలో మమ్మీ ఓటీటీలో రిలీజైంది. షరాఫుద్దీన్, ఐశ్వర్య లక్ష్మి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆరు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మలయాళం మూవీ 18 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.