Horror Comedy OTT: సడెన్‍గా ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ కామెడీ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
4 months ago
6
Munjya OTT Streaming: ముంజ్య సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. స్ట్రీమింగ్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నేడు సడెన్‍గా ఎంట్రీ ఇచ్చేసింది. రూ.130కోట్లకు పైగా కలెక్షన్లతో ఈ చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చంటే..