Horror Franchise: రూ.1817 కోట్ల బడ్జెట్.. రూ.17,400 కోట్ల కలెక్షన్స్‌.. ఈ హారర్ ఫ్రాంచైజీ

7 months ago 8
ఓ హారర్ కథ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ సిరీస్‌లో మొత్తం 8 సినిమాలు రిలీజ్‌ అయ్యాయి.  ఈ సిరీస్ మొత్తానికి రూ.1817 కోట్ల బడ్జెట్ అయింది. అయితే  బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.17,400 కోట్లు కొల్లగొట్టింది. దశాబ్ద కాలంగా ప్రేక్షకులను భయపెట్టిన ఈ కథకు ముగింపు పలుకుతూ ఫైనల్ చాప్టర్ 2025లో రాబోతోంది.
Read Entire Article