Horror Movie: 5 కోట్ల‌తో తీస్తే 50 కోట్లు వ‌చ్చాయి -ఈ సైన్స్ ఫిక్ష‌న్ హార‌ర్ మూవీని మిస్స‌వ్వొద్దు -తెలుగులో స్ట్రీమింగ్

1 month ago 3

Horror Movie: త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ బ్లాక్ తెలుగులో డార్క్ పేరుతో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో జీవా, ప్రియా భ‌వానీ శంక‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సైన్స్ ఫిక్ష‌న్ హార‌ర్ మూవీ యాభై కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

Read Entire Article