Horror Movie: త‌మిళ్ హార‌ర్ మూవీని తెలుగులో ఫ్రీగా చూసేయండి - ఎందులో స్ట్రీమింగ్ అంటే?

1 month ago 4

Horror Movie:  త‌మిళ హార‌ర్ మూవీ స్ట్రైక‌ర్ తెలుగులో రిలీజైంది. యూట్యూబ్‌లో ఫ్రీగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. స్ట్రైక‌ర్ మూవీలో జ‌స్జిన్ విజ‌య్‌, విద్యా ప్ర‌దీప్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. క‌స్తూరి, అభిన‌య‌శ్రీ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

Read Entire Article