Horror Movie: తెలుగులోకి వ‌స్తోన్న యాభై కోట్ల‌ మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ మూవీ - డైరెక్ట్‌గా టీవీలో టెలికాస్ట్‌!

11 months ago 12

పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ఎజ్రా తెలుగులో డైరెక్ట్‌గా టీవీలోకి రాబోతోంది. త్వ‌ర‌లోనే జీ తెలుగు ఛానెల్‌లో ఈ మూవీ టెలికాస్ట్ కానుంది. ఎజ్రా మూవీలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా న‌టించ‌గా...టోవినో థామ‌స్ ఓ కీల‌క పాత్ర పోషించాడు.

Read Entire Article