Horror Movie: మ‌ల‌యాళం అడ్వెంచ‌ర్‌ హార‌ర్ మూవీ తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్‌ - నిధికి కోసం ద‌య్యాల బంగ‌ళాలో అడుగుపెడితే

2 days ago 5

Horror Movie: మ‌ల‌యాళం అడ్వెంచ‌ర్ హార‌ర్ మూవీ సైమ‌న్ డేనియ‌ల్ తెలుగు వెర్ష‌న్‌ను యూట్యూబ్‌లో ఫ్రీగా చూడొచ్చు. ఈ మ‌ల‌యాళం మూవీలో వినీత్‌కుమార్, దివ్య పిళ్లై హీరోహీరోయిన్లుగా న‌టించారు. స‌జ‌న్ ఆంటోనీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Read Entire Article