Horror Movie: హార్రర్ సినిమాకు ఎగబడుతున్న జనం... ఒక్కో సీన్ అరాచకం అంతే!
6 months ago
6
ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మూడు సినిమాలు విడుదలయ్యాయి. అవి ఘాటి, మాదరాసి, లిటిల్ హార్ట్స్. ఈ మూడు చిత్రాల్లో భావోద్వేగాలు, వినోదం, యాక్షన్ అన్నీ సమృద్ధిగా ఉండేలా ప్రయత్నించారు.