Horror Mystery OTT: నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న హారర్ మిస్టరీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
4 months ago
6
Horror Mystery OTT: ఓటీటీలోకి నాలుగేళ్ల తర్వాత ఓ హారర్ మిస్టరీ మూవీ రాబోతుండటం విశేషం. 2020లో రిలీజైన ఈ ఇంగ్లిష్ మూవీ ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. థియేటర్లలో అంతంతమాత్రమే ఆడిన ఈ సినిమాకు ఓటీటీలో ఎంతమేర ఆదరణ దక్కుతుందో చూడాలి.