Horror OTT: హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ మూవీ ఈవిడ్ డెడ్ రైస్ థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శనివారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. పదిహేను కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో 147 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.