Horror OTT: ఒకేరోజు రెండు ఓటీటీల‌లో రిలీజైన త‌మిళ హార‌ర్ -ద‌య్యాల కోసం యూట్యూబ‌ర్ల అన్వేష‌ణ - ఐఎమ్‌డీబీలో 7.5 రేటింగ్‌

2 weeks ago 7

Horror OTT: త‌మిళ హార‌ర్ మూవీ ముర్‌ముర్ ఒకే రోజు రెండు ఓటీటీల‌లో రిలీజైంది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌తో పాటు టెంట్‌కోట ఓటీటీల‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌. ఫౌండ్ ఫుటేజ్ హార‌ర్ కాన్సెప్ట్‌తో ప్ర‌యోగాత్మ‌కంగా ఈ సినిమా రూపొందింది.

Read Entire Article