Horror OTT: ఓటీటీలోకి 5 డిఫరెంట్ హారర్ థ్రిల్లర్స్- 4 తెలుగులో- ఒకేరోజు 2 స్ట్రీమింగ్- 3 రోజుల్లో మరో 2- ఇక్కడ చూసేయండి!

1 week ago 4
OTT Horror Movies In Telugu This Week: ఓటీటీలోకి ఏకంగా 5 హారర్ థ్రిల్లర్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఒకేరోజు రెండు హారర్ మూవీస్ ఇదివరకే ఓటీటీ రిలీజ్ అయిపోయాయి. మరో 3 సినిమాలు మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ ఓటీటీ హారర్ సినిమాలు ఏంటీ, అవెక్కడ చూడాలో ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article