Horror OTT: ఓటీటీలోకి 7/జీ బృందావ‌న కాల‌నీ హీరోయిన్ హార‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో..ఎప్పుడంటే?

5 months ago 13

Horror OTT: 7/జీ బృందావ‌న కాల‌నీ ఫేమ్ సోనియా అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన హార‌ర్ మూవీ 7/జీ ఈ వార‌మే ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఆగ‌స్ట్ 9 నుంచి ఆహా ఓటీటీలో ఈ హార‌ర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

Read Entire Article