Horror OTT: విజయ్ సేతుపతి పిజ్జా మూవీ ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 21 నుంచి 23 వరకు పిజ్జా మూవీతో పాటు ప్రకాష్ ధోనీ సినిమాను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా చూడొచ్చని సన్ నెక్స్ట్ ఓటీటీ అనౌన్స్ చేసింది.