Horror Thriller OTT: ఓటీటీలో అదరగొడుతున్న హారర్ థ్రిల్లర్ మూవీ.. ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్‍కు.. ఎక్కడంటే..!

5 days ago 4
Horror Thriller OTT: ఛోరీ 2 చిత్రం ఓటీటీలో అదరగొడుతోంది. డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ మూవీ భారీ వ్యూస్ సాధిస్తోంది. అప్పుడే నేషనల్ వైడ్‍గా ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Read Entire Article