Hrithik Roshan on Jr NTR: ఎన్టీఆర్‌పై హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్.. వార్ 2 రిలీజ్‍ డేట్‍పై మరింత క్లారిటీ

2 weeks ago 6
Hrithik Roshan on Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు హృతిక్ రోషన్. ప్రశంసలు కురిపించారు. వార్ 2 సినిమా రిలీజ్ డేట్‍పై కూడా మరోసారి క్లారిటీ ఇచ్చారు.
Read Entire Article