Hritik Roshan BirthDay: హృతిక్ రోషన్- కంగన రనౌత్ నడుమ ఈ వివాదం తెలుసా?
1 month ago
4
బాలీవుడ్ మైఖేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్.. జనవరి 10న 52వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్ అందరూ హృతిక్ సినిమాలు, ఇతర విశేషాల గురించి డిస్కస్ చేస్తున్నారు.