Hunter Chapter 1: భారీ అంచనాలతో రిలీజైన హీరో వైభవ్ 'హంటర్-చాప్టర్ 1' మూవీ..!
9 months ago
25
ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతీ చిన్న సినిమా కూడా పెద్ద సినిమా రేంజ్‌లోనే బంపర్ హిట్లు అవుతున్నాయి. ఇప్పుడులాంటి అంచనాలతోనే వచ్చిన సినిమా ‘హంటర్ – చాప్టర్ 1’.