ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్ కొత్తగా ఉంటే చిన్న సినిమాలు సైతం పెద్ద సినిమాల రేంజ్‌లో హిట్లు కొడుతున్నాయి. లిటిల్ హార్ట్స్, కోర్టు వంటి సినిమాలు ఈ కోవలోకి చెందినవే. కాగా ఇప్పడు ఈ లిస్ట్‌లో మరో సినిమా చేరబోతుంది. అదే హుషారు పిట్టలు