HYD: 90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..!

4 months ago 5
Medchal Gang Rape Case: మేడ్చల్ జిల్లాలో దారుణాతి దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కామంతో పూర్తిగా కళ్లు మూసుకుపోయిన ముగ్గురు యువకులు.. ఒంటరిగా నివరిస్తున్న 90 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి తెగబడ్డారు. అయితే.. వృద్ధురాలి అరుపులు విన్న స్థానికులు ఆ ముగ్గురిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసి.. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని.. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Read Entire Article