HYD: ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. కొత్త ప్లాట్‌ఫాంలు, మారనున్న రూపు రేఖలు

4 weeks ago 7
కాచిగూడ రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే చర్యలు తీసుకుంటుంది. కొత్త ప్లాట్‌ఫాంల నిర్మాణం, స్టేషన్ ఆధునీకరణ పనులు, విస్తరణ చేపట్టేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు స్టేషన్ ఆనుకొని ఆర్టీసీకి 10 ఎకరాల స్థలం ఉండగా.. దాన్ని తమకు అప్పగించాలని ఆర్టీసీకి ప్రతిపాదనలు పంపింది. త్వరలోనే ఈ విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి.
Read Entire Article