HYD ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 10 రేడియల్‌ రోడ్లు.. తొలి దశ పనులు ప్రారంభం

2 days ago 2
హైదరాబాద్ నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఎండీఏ సరికొత్త మాస్టర్‌ప్లాన్‌ను రెడీ చేస్తోంది. హైదరాబాద్ ఫ్యూచర్ అంతా ఓఆర్‌ఆర్, రీజినల్ రింగ్ రోడ్ మధ్యే కేంద్రీకృతం కానుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రావిర్యాల, బుద్వేల్ వంటి ప్రాంతాల నుంచి 10 రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Read Entire Article