HYD నగరంలో కొత్త ఎలివేటెడ్‌ కారిడార్లు.. ప్రాజెక్టులకు లైన్ క్లియర్, త్వరలోనే టెండర్లు

11 months ago 17
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుంది. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ కూడలి నుంచి శామీర్‌పేట్‌ ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. రక్షణ శాఖ భూముల అప్పగింత ప్రక్రియ పూర్తవడంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కారిడార్లు పూర్తయితే ఉత్తర జిల్లాల నుంచి వచ్చేవారికి నగరంలో ప్రయాణం సులభమవుతుంది.
Read Entire Article