హైదరాబాద్ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై ఇక యాక్సిడెంట్లకు చెక్ పడనుంది.11.6 కి.మీ పొడవైన ఈ సిగ్నల్-ఫ్రీ కారిడార్‌పై పలు చోట్ల రిపేర్లు చేసేందుకు హెచ్ఎండీఏ రెడీ అయింది. వీటితో పాటుగా మరికొన్ని రహదారులను కూడా మరమ్మతులు చేసేందుకు సిద్ధమైంది. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.