HYD వాహనదారులకు బిగ్ అలెర్ట్.. జరిమానాలు భారీగా పెంపు.. అమల్లోకి కొత్త రూల్స్..!

1 year ago 26
హైదరాబాద్‌ నగరంలోని వాహనదారులకు షాకింగ్ న్యూస్ వినిపించారు ట్రాఫిక్ పోలీసులు. మంగళవారం (నవంబర్ 05) రోజు నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టారు. అయితే.. హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తున్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ట్రాఫిక్ పోలీసులు.. జరిమానాలు భారీగా పెంచేయటమే కాకుండా చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇక నుంచి హెల్మెట్ పెట్టుకోకపోయినా, రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపినా వాహనదారులకు జేబులు గుల్ల కావటం గ్యారెంటీ.
Read Entire Article