HYD: హోటల్ రూంలో డ్రగ్స్ పార్టీ.. కొరియోగ్రాఫర్ సహా నలుగురు అరెస్ట్..!

1 month ago 4
హైదరాబాద్ మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. ఓ హోటల్ రూంలో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేసిన నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఓ సెలబ్రెటీ కూడా ఉన్నట్లు తెలిసింది. టీవీలో షోలో కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న యువకుడితో పాటు ఓ ప్రముఖ అర్కిటెక్చర్ ఉన్నట్లు తెలిసింది.
Read Entire Article