Hyderabad: పెళ్లైన నెల్లాలకే అదనపు కట్నం కోసం వేధింపులు... ఉరేసుకుని టెకీ ఆత్మహత్య

1 year ago 26
వివాహమైన ఏడు నెలలకే అదనపు కట్నం వేధింపులతో ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా.. వచ్చిన జీతం తన బ్యాంకు అకౌంట్‌కు జమచేయాలని పెళ్లైన నెల రోజుల నుంచి వేధించాడు. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలు సరిపోలేదని.. ఇంకా కావాలని డిమాండ్ చేయడంతో ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అతడి వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె ఈ లోకం వీడాలని నిర్ణయించుకుంది.
Read Entire Article