HYDRA: 'రేవంత్ సార్ ఇల్లు కూలగొడితే బుక్స్ పోయినయ్'.. కంటతడి పెట్టిస్తున్న చిన్నారి మాటలు

4 months ago 5
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన ఓ చిన్నారి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన తల్లిదండ్రులు ఏడుస్తున్నా వినకుండా రేవంత్ సార్ తమ ఇంటిని కూల్చేశాడని చిన్నారి వాపోయింది. తన స్కూల్ బుక్స్, వాటర్ బాటిల్స్ అందులోనే ఉండిపోయాయని చెప్పగా.. చిన్నారి మాటలు అందరిచే కంటతడి పెట్టిస్తున్నాయి.
Read Entire Article