Ilaiyaraaja: అమ్మవారికి రూ. 4 కోట్ల వజ్ర కిరీటం సమర్పించిన ఇళయరాజా

6 months ago 7
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారికి రూ. 4 కోట్ల వజ్ర కిరీటం సమర్పించారు.
Read Entire Article