Ilaiyaraaja: తమిళ సినిమాకు నోటీసులు పంపిన ఇళయరాజా.. రూ.5కోట్లు కట్టాలంటూ.. కారణం ఇదే!
4 days ago
5
Ilaiyaraaja - Good Bad Ugly: గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు నోటీసులు పంపారు లెజెండరీ మ్యూడిక్ డైరెక్టర్ ఇళయరాజా. రూ.5కోట్లు తనకు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ చిత్రం లీగల్ చిక్కుల్లో పడింది.