Illu Illalu Pillalu Serial February 1st Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 1 ఎపిసోడ్‌లో ధీరజ్‌ను విశ్వ చంపాలని మనుషులతో అటాక్ చేయించాడని సాగర్ చెబుతాడు. దాంతో ఉగ్రరూపంతో ఊగిపోతుంది వేదవతి. వెళ్లి సేనాపతి ఫ్యామిలికీ వార్నింగ్ ఇస్తుంది. కానీ, అటాక్ గురించి తెలిసి ఏం పట్టించుకోడు రామరాజు.