Illu Illalu Pillalu February 3rd Episode ప్రేమకు శాపంగా అన్న పగ- ధీరజ్‌ను పట్టుకుని ఏడ్చిన తండ్రి- విశ్వకు రామరాజు ధమ్కీ

2 months ago 4
Illu Illalu Pillalu Serial February 3rd Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 3 ఎపిసోడ్‌లో ధీరజ్‌ను భూమ్మీద లేకుండా చేస్తాను ఆవేశంతో చెబుతాడు విశ్వ. వీడి పగ ప్రేమకు శాపంగా మారేలా ఉందని సరస్వతి బాధపడుతుంది. తను పెళ్లి చేయడం వల్లే కొడుకు ప్రాణాల మీదకు వచ్చిందని వేదవతి కుమిలిపోతుంది.
Read Entire Article