Illu Illalu Pillalu February 4th Episode: విశ్వ‌కు ప్రాణ‌భిక్షపెట్టిన రామ‌రాజు -చందు ల‌వ్‌స్టోరీ రివీల్ -ధీర‌జ్ హ్యాపీ!

1 year ago 9

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు ఫిబ్ర‌వ‌రి 4 ఎపిసోడ్‌లో ధీర‌జ్‌ను చంపాల‌ని చూసిన విశ్వ‌కు రామ‌రాజు వార్నింగ్ ఇస్తాడు. ఇంకోసారి నా కొడుకు జోలికి వ‌స్తే ముక్క‌లుగా న‌రికేస్తాన‌ని వార్నింగ్ ఇస్తాడు. మ‌రోవైపు చందు ల‌వ్‌స్టోరీని భ‌ద్రావ‌తి భ‌య‌పెడుతుంది.

Read Entire Article