Illu Illalu Pillalu January 30th Episode: భ‌ర్తను కాపాడుకున్న ప్రేమ - హాస్పిట‌ల్ పాలైన ధీర‌జ్ - వేదావ‌తి విశ్వ‌రూపం

1 year ago 11

Illu Illalu Pillalu : ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు జ‌న‌వ‌రి 30 ఎపిసోడ్‌లో ధీర‌జ్ రౌడీల‌కు దొరికిపోతాడు. ప్రేమ‌ను లేపుకుపోయి పెళ్లిచేసుకున్న ధీర‌జ్ ప్రాణాల‌ను తానే తీయాల‌ని విశ్వ అనుకుంటాడు. ధీర‌జ్‌ను క‌త్తితో పొడ‌వ‌బోతాడు. విశ్వ‌ను అడ్డుకున్న ప్రేమ భ‌ర్త ప్రాణాల‌ను కాపాడుతుంది.

Read Entire Article