ILLu ILLalu Pillalu Serial: కొడుకుకు రామ‌రాజు ప‌నిష్‌మెంట్ - వేదావ‌తిని త‌ప్పుప‌ట్టిన ధీర‌జ్ - బావ‌పై విశ్వ రివేంజ్‌!

1 day ago 1

ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు జ‌న‌వ‌రి 21 ఎపిసోడ్‌లో ప్రేమ మెడ‌లో మూడుముళ్లు వేసిన కొడుకు ధీర‌జ్‌తో జీవితాంతం మాట్లాడ‌న‌ని రామ‌రాజు శ‌ప‌థం చేస్తాడు. త‌న వ‌ల్ల తండ్రి బాధ‌లు, అవ‌మానాలు ప‌డ‌టం చూసి ధీర‌జ్ ఎమోష‌న‌ల్ అవుతాడు..

Read Entire Article