Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్లలు జనవరి 22 ఎపిసోడ్‌లో ప్రేమను లేపుకుపోయి పెళ్లిచేసుకున్న ధీరజ్‌పై పగతో రగిలిపోతాడు విశ్వ. సంక్రాంతి సంబరాల్లో ధీరజ్‌ను చంపేందుకు స్కెచ్ వేస్తాడు. గుడిలో కుటుంబసభ్యుల పేరున అర్చన చేయించిన రామరాజు...ధీరజ్, ప్రేమ పేర్లు మాత్రం చెప్పడు.