Illu Illalu Pillalu Today Episode: ధీర‌జ్‌, ప్రేమ రొమాంటిక్ ఫోజులు - సాగ‌ర్‌ను అపార్థం చేసుకున్న న‌ర్మ‌ద తండ్రి

1 year ago 33

Illu Illalu Pillalu:ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు జ‌న‌వ‌రి 24 ఎపిసోడ్‌లో ప్రేమ‌కు బ‌హుమ‌తిగా బంగారు హారాన్ని ఇస్తుంది వేదావ‌తి. తాను వ‌ద్ద‌ని విసిరికొట్టిన హారం ప్రేమ మెడ‌లో వేదావ‌తి వేయ‌డం చూసి భ‌ద్రావ‌తి ర‌గిలిపోతుంది. మ‌రోవైపు న‌ర్మ‌ద‌ను సాగ‌ర్ ప్రేమ‌గా చూడ‌టం లేద‌ని ఆమె తండ్రి ప్ర‌సాద్ అపోహ‌ప‌డ‌తాడు.

Read Entire Article