IMAX: మరో నాలుగు రోజుల్లో 'అవతార్' అడ్వాన్స్ బుకింగ్స్.. ఈ సారి మాత్రం తగ్గేదేలే!
4 months ago
8
ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న అతిపెద్ద విజువల్ వండర్ 'అవతార్:ఫైర్ & ఆష్' విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ గ్లోబల్ ఫ్రాంచైజీ కోసం భారతదేశంలో మాస్ హైప్ నెలకొన్న తరుణంలో, అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ..